వరి పంటలు ఎండకుండా 16L కాలువ ద్వారా నెల్లుట్ల చౌట కుంటకు నీటి మల్లింపు
వరి పంటలు ఎండకుండా 16L కాలువ ద్వారా నెల్లుట్ల చౌట కుంటకు నీటి మల్లింపు.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 13(ప్రజావాణి): జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో వరి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకునేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చొరవతో కీలక చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా సాగునీటి కొరతతో వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో, రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సూచనలతో వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్...