వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ విద్య బలరాం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ విద్య బలరాం. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 04 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు గ్రామ సర్పంచ్ విద్య బలరాం శనివారం రోజున ప్రారంభించారు.. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యా బలరాం మాట్లాడుతూ.... జుక్కల్ మండలంలో యాసంగి వరి ధాన్యం కోతలు ఈతర జిల్లాలలో పోలిస్తే ముందుగానే ప్రారంభమైనవి అని తెలిపారు.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ...