వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మమ్మదాబాద్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు బుధవారం రోజున ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.... జుక్కల్ మండలంలో యాసంగి వరి ధాన్యం కోతలు ఈతర జిల్లాలలో పోలిస్తే ముందుగానే ప్రారంభమైనవి అని తెలిపారు.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు...