వరి కోతల్లో భారీ కొండచిలువ కలకలం
వరి కోతల్లో భారీ కొండచిలువ కలకలం! నేలపట్లలో 10 నుంచి 12 అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షం కూసుమంచి, అక్టోబర్ 24 (ప్రజావాణి) ప్రతినిధి RK : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో వరి కోతలు కోస్తుండగా భారీ కొండచిలువ ప్రత్యక్షమై రైతులను భయాందోళనకు గురిచేసింది. గ్రామానికి చెందిన అలవాల లింగయ్య పొలంలో వరి పంట కోస్తుండగా సుమారు 10 నుంచి 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. ఊహించని విధంగా పొలంలో భారీ కొండచిలువ కనిపించడంతో రైతు ఒక్కసారిగా భయాందోళనకు...