వరంగల్ లో సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వరంగల్ లో సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి: కాంగ్రెస్ నాయకులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): "సేవ్ డెమోక్రసీ వీక్ - ఓటు బచావో - దేశ్ బచావో " కార్యక్రమంలో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు...