వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
*వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం...* *ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26* యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలలోని పిలాయిపల్లి , జగత్పల్లి గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజకు తగిన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం...