వంద శాతం టీకాలు పూర్తి చేయాలి

*వంద శాతం టీకాలు పూర్తి చేయాలి* *జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్* *మేడారం ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రం సందర్శన* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- జిల్లాలోని అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సమన్వయంతో గర్భవతులకు, చిన్న పిల్లలకు సకాలంలో టీకాలు వేయించి, వంద శాతం టీకాలు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేడారం ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డిఎంహెచ్ఓ)...