prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:21 pm Digital Edition : PRAJA VANI

వంగపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పండుగ వేణుగోపాల్

వంగపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పండుగ వేణుగోపాల్

మద్దూరు అక్టోబర్13, ప్రజా వాణి,

జనగామ నియోజకవర్గ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం వంగపల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో వంగపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడుగా పండుగ వేణుగోపాల్ ను మద్దూరు మండల అద్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో
ఉపాధ్యక్షులు కూరెళ్ల యాదగిరి, ఎర్రబచ్చల బిక్షపతి, గ్రామ ప్రధాన కార్యదర్శి – కూరెళ్ళ రవి, కూరెళ్ళ తిరుపతి,ఎర్రబచ్చల వెంకటయ్య,జంగ తిరుపతి,జిల్లెల మధుసూదన్ రెడ్డి, చల్ల ఏసు రెడ్డి, కార్యదర్శి. పోతిరెడ్డి భాస్కర్ రెడ్డి,కెంగర్ల సత్తయ్య,కంచర్ల మోహన్,కెంగేర్ల రవిలను గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు.ఈకార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నేతలు సీనియర్ నాయకులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు.