వంగపల్లి గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ప్రజావాణి అక్టోబర్ 10 కమలాపూర్ మండల్ మండలం వంగపల్లి గ్రామంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రజల సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతికగా నిలిచి బతుకమ్మ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ సంబరాలను మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను తీరక పూలతో పేర్చి పూజలు నిర్వహిస్తూ సాంప్రదాయ పాటలు ఆటలతో మహిళలు పండుగను జరుపుకుంటున్నారు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని చాటి చెప్పాయి మహిళల చిరునవ్వులు రంగురంగుల పూల బతుకమ్మలు జానపద గీతాలు నడుమ పల్లెల్లో పండుగ వాతావరణం వెళ్ళు విరిసింది తరతరాలుగా కొనసాగుతున్నాయి పూల పండుగ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సంస్కృతిగా వారసత్వానికి ప్రతికగా నిలుస్తూ ప్రజల జీవితాలు ఆనందాన్ని నింపుతుంది