వంగపల్లిలో రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
వంగపల్లిలో రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రజావాణి అక్టోబర్ 1 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామ రజక సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘం అభివృద్ధి రజకుల సంక్షేమం ఐక్యత కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా దురిశెట్టి సాంబయ్య ఉపాధ్యక్షులుగా దేవరాజు పాపయ్య క్యాషియర్ ఫైండ్ల రాకేష్ ను సభ్యులు ఎన్నుకున్నారు నూతన కార్యవర్గం ఎన్నిక సభ్యులు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి యువత అభివృద్ధికి నూతన కార్యవర్గం...