లో వోల్టేజీతో కాలిపోతున్న వ్యవసాయ మోటార్లు

లో వోల్టేజీతో కాలిపోతున్న వ్యవసాయ మోటార్లు అంతరాయం లేని విద్యుత్ సరఫరా కల్పించాలి * ప్రభుత్వంవిద్యుత్ అధికారులను కోరిన రైతు ఏనుగు గోపాల్ రెడ్డి జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తక్కువ వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని గ్రామానికి చెందిన రైతు ఏనుగు గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ బావులకు అమర్చిన మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను...