లొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలి
*లొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలి* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- మండలంలోని మామిడిగట్టు గ్రామంలోని లొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ లు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ కు ఫిర్యాదు...