లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా ప్రజావాణి అక్టోబర్ 23 కమలాపూర్ మండల్ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి నేరుగా అందజేశారు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం అధిక...