లచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వసంత
లచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వసంత • మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ₹5,000 ఆర్థిక సహాయం అందజేత మన ప్రజావాణి | మక్తగూడెం | అక్టోబర్ 28: జిల్లా ప్రతినిధి మక్తగూడెం గ్రామానికి చెందిన లచ్చమ్మ మరణించడంతో, సర్పంచ్ తల్లి వసంత మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆర్థిక సహాయంగా ₹5,000 అందజేశారు. లచ్చమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వసంత బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో...