లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి
*లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి* *రాయికల్, అక్టోబర్ 31 (ప్రజావాణి):* రాయికల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అదనపు డిఆర్డీవో/డీపివో మదన్మోహన్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్ తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.ముందుగా జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించడంలో జాప్యం జరగకుండా చూడాలని, ఇప్పటికే మంజూరైన సోక్ పిట్ల...