లక్ష్మీపురంలో మురళీ నాయక్ జన్మదిన వేడుకలు
లక్ష్మీపురంలో మురళీ నాయక్ జన్మదిన వేడుకలు.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం లో మానుకోట ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు ఆ గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మురళీ నాయక్ బర్త్ డే కేకును కళావతి శ్రీనివాస్ రెడ్డి ప్రభృతులు కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళావతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేత,మృదుస్వభావి, మానుకోట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే...