లక్ష్మీకాంతపూర్‌లో సమగ్ర భూ సర్వేపై గ్రామసభ

లక్ష్మీకాంతపూర్‌లో సమగ్ర భూ సర్వేపై గ్రామసభ సమగ్ర భూ సర్వేకు ప్రజలు సహకరించాలి లక్ష్మీకాంతపూర్‌లో గ్రామసభ నిర్వహణ దండేపల్లి, అక్టోబర్ 14 (ప్రజావాణి): దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామ పంచాయతీలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఆర్డీఓ, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ చిలుకూరి మహేష్, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీఓ జే.ఆర్. ప్రసాద్, రెవెన్యూ శాఖ సిబ్బంది హాజరయ్యారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ్ సాగర్, జీపీఓ విలాస్, వార్డు సభ్యులు మధు, సంపత్‌తో పాటు...