లక్ష్మిపూర్ లో ఐరా అకిరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లక్ష్మిపూర్ లో ఐరా అకిరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బెజ్జంకి,అక్టోబర్ 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఐరా అకీరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.సర్పంచ్ ముక్కిస్ కవిత–రత్నాకర్ రెడ్డి, పాలకవర్గం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ దిలీప్ రెడ్డి (గ్యాస్ట్రో సర్జన్), డాక్టర్ శ్రీలక్ష్మీ రెడ్డి (జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్) పాల్గొన్నారు.200 మందికి పైగా గ్రామస్తులకు బీపీ, షుగర్, యూరిన్, థైరాయిడ్ తదితర పరీక్షలు నిర్వహించారు.పరీక్షల అనంతరం వైద్యులు ఆరోగ్య...