లక్ష్మక్కపల్లిలో మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

లక్ష్మక్కపల్లిలో మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లా లోని కొడకండ్ల మండలం, లక్ష్మక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....