లక్కినేని గూడెంలో కపాస్ కాంతి పథకంపై రైతులకు అవగాహన

*లక్కినేని గూడెంలో కపాస్ కాంతి పథకంపై రైతులకు అవగాహన* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కినేని గూడెం గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా అధిక సాంద్రత పత్తి (HDPS) సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. మహేష్ రైతులకు వివరించారు. అధికారి మల్లేష్ మాట్లాడుతూ - అధిక సాంద్రతలో దగ్గర దగ్గరగా విత్తే పత్తి సాగు వల్ల పంట ఒకేసారి చేతికి వస్తుందని, దీని వల్ల పంట...