లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
*లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి* •• సిద్దిపేట జిల్లాలో ఏసీబీ దాడులు... కార్యదర్శి తో సహా కారోబార్ అరెస్ట్. సిద్దిపేట, ప్రజావాణి లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ కార్యదర్శి అరుణ, కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ లు 2 ఇళ్ల మ్యుటేషన్ కొరకు 15000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కార్యదర్శి, కారోబార్...