రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి):జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం, ఆయినాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ పబ్బోజు విజేందర్ కుమారుడి నిన్న రాత్రి కుషాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన, ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బుధవారం బాధిత కుటుంబాన్ని కలిసి,...