రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ కుమారుడు మృతి
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ కుమారుడు మృతి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జడ్ పి టి సి గిరికొండల్ రెడ్డి మద్దూరు అక్టోబర్7, ప్రజా వాణి, కుషాయిగూడలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇనాపూర్ మాజీ సర్పంచ్ విజేందర్ కుమారుడు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మద్దూర్ మాజీ జడ్ పి టి సి గిరికొండల్ రెడ్డి అన్నారు. ఈ రోజు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుడి ఆత్మకు శాంతి...