రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ చింతకింది అశోక్ మృతి..అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ చింతకింది అశోక్ మృతి..అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి చెన్నారావుపేట అక్టోబర్ 30 ప్రజావాణి మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ చైర్మన్ చింతకింది వంశీ తండ్రి అయిన చింతకింది అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కల్గించింది.విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ఉప్పరపల్లి గ్రామానికి చేరుకున్నారు. అశోక్...