రోడ్డు ప్రమాదంలో కూటిగల్ మత్స్యశాఖ గ్రామ అధ్యక్షుడు కృష్ణమూర్తి మృతి

రోడ్డు ప్రమాదంలో కూటిగల్ మత్స్యశాఖ గ్రామ అధ్యక్షుడు కృష్ణమూర్తి మృతి మద్దూరు అక్టోబర్ 14, ప్రజా వాణి, మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన మత్స్యశాఖ అధ్యక్షుడు అరే కృష్ణమూర్తి(55) జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళి జీవనం సాగిస్తున్న క్రమంలో బుదవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్థులు విలేఖర్లకు తెలిపారు. మృతునికి భార్య ఒక కూతురు,కుమారుడు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో పోస్టు మార్టం అనంతరం కూటిగల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉన్న కృష్ణమూర్తి రోడ్డు ప్రమాదంలో...