రోడ్డు నిర్మాణ కార్మికుడి మృతి
*రోడ్డు నిర్మాణ కార్మికుడి మృతి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ మండలంలోని ముషంపళ్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాస్తూ చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నల్గొండ రూరల్ ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రనికి చెందిన బోలా కుమార్ మహాతో ( 21) రోడ్డు నిర్మాణ కార్మికుడిగా గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా కాంక్రీట్ మిల్లర్ వెనక్కి వచ్చి పనులు చేస్తున్న కుమార్ పై నుంచి...