రొయ్యూరు పంచాయతీలో 24 లక్షల నిధుల గోల్ మాల్
రొయ్యూరు పంచాయతీలో 24 లక్షల నిధుల గోల్ మాల్ . ఆరో వార్డు మెంబర్ సరస్వతి సంచలన ఆరోపణ రొయ్యూరులో 12 చెక్కులు ఒకే వ్యక్తి పేరు మీద! 10 వేలకు అమ్ముడుపోయిన వార్డు మెంబర్లు? రొయ్యూరు ఆడియో కాల్ వైరల్ .సురవీడులో సస్పెండ్.. రొయ్యూరులో మౌనం ఎందుకు? మంత్రి సీతక్క ఇలాకాలో చర్చ. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామపంచాయతీలో 24 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరవ వార్డు మెంబర్ సరస్వతి సంచలన...