*రైతుల సమస్యలు పరిష్కరించాలి: భారతీయ కిసాన్ సంఘ్*
*రైతుల సమస్యలు పరిష్కరించాలి: భారతీయ కిసాన్ సంఘ్* *రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి* మేడ్చల్ అక్టోబర్ 26 (పీపుల్స్ డైరీ):- భారతీయ కిసాన్ సంఘ్ మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్యాల వెంకటరెడ్డి పాల్గొని రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తహసీల్దార్‌కు వివరించారు. ముఖ్యంగా ప్రతి రైతుకు...