రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 10 కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌ అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన...