రైతుల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు

*రైతుల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు* . *తెలుగు రాష్ట్రాలలో మొత్తం 29 నేరాలకు పాల్పడిన ముఠా సబ్యులు* *వారివద్దనుండి, 30 లక్షల విలువగల (02) కార్లు, (20) లక్షల నగదు, కాపర్ వైర్, 2 కట్టర్లు, 4 పానాలు, హాండ్ గ్లౌసెస్, (3) మొబైల్ మొబైల్ ఫోన్లు స్వాధీనం* *100% రికవరీతో రైతులకు భరోసా కల్పించిన పోలీసులు* - *జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్,...