రైతుల వివాదంతో రోడ్డుకు అడ్డంగా గాడి

రైతుల వివాదంతో రోడ్డుకు అడ్డంగా గాడి నెల రోజులుగా నిలిచిన అమ్మపేట–గంధసిరి రాకపోకలు ముదిగొండ అక్టోబర్ 8 ప్రజావాణి మండల పరిధిలోని అమ్మపేట–గంధసిరి ప్రధాన రహదారిపై ఇద్దరు రైతుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివాదం నేపథ్యంలో జేసీబీతో రోడ్డుకు అడ్డంగా గాడి తీయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైతులు, గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెల రోజులుగా సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం...