రైతుల పొలాలకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం
రైతుల పొలాలకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం 125 రోజుల వి.బి.జి. రామ్ పనుల్లో భాగంగా రోడ్డు నిర్మాణం బెజ్జంకి, అక్టోబర్ 24 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ నుంచి దాచారం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 125 రోజుల వి.బి.జి. రామ్ పనుల్లో భాగంగా ఈ నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రాకపోకలు...