రైతుల అభివృద్ధి,సంక్షేమం,ఆర్థిక భద్రతే కొత్తపల్లి పిఎసిఎస్ ప్రధాన లక్ష్యం.
రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం. చైర్మన్ డా.సునీల్ కుమార్. వరి ధాన్యానికి రూ.4,500–5,000 మద్దతు ధర ప్రకటించాలి. రైతులకు కనీస ధరపై ప్రభుత్వ భరోసా అవసరం. ధాన్యం కొనుగోలులో రైతులకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యం. మద్దతు ధరపై పీఏసీఎస్ జనరల్ బాడీలో తీర్మానం. అన్ని పీఏసీఎస్ చైర్మన్లు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలి. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం. కొత్తపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. కోటగిరి/ప్రజావాణి:-రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని...