రైతులు ఆధునిక మెళకువలు పాటించాలి:
రైతులు ఆధునిక మెళకువలు పాటించాలి: ఎం.ఏ.వో షేక్ యాస్మిన్ ప్రజావాణి,ఇనుగుర్తి: వ్యవసాయ సాగులో ఆధునిక మెలకువలు పాటించి ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ రైతులకు సూచించారు. మండల కేంద్రం ఇనుగుర్తి లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థసంయుక్త ఆధ్వర్యంలో రైతులకు మంగళవారం స్థానిక రైతు వేదికలో వరి పొలంబడి పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో రైతులకు వరి పొలంబడిపై మెలకువలను వివరించారు. క్షేత్రస్థాయిలో ఇనుగుర్తిలోని గంజి శ్రీనివాస్ పొలాన్ని...