రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు – పాలడుగు నాగార్జున డిమాండ్

ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు – పాలడుగు నాగార్జున డిమాండ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడ గ్రామంలో నీరు లేక పంట పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని పాలడుగు నాగార్జున తెలిపారు. ఆదివారం గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, అన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన సైదిరెడ్డి అనే రైతు వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 100...