రైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి
*రైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి...* *సిపిఐ జిల్లా కార్యాలయం నుండి ఎస్సీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ.* *సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ ఎస్సీ కార్యాలయం ముందు నిరసన ధర్నా.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05* రైతులకు పంటల సాగుకు అవసరమైన 16 గంటల నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున భారత కమ్యూ నిస్టు పార్టీ (సిపిఐ) యాదాద్రి భువనగిరి...