రైతులకు అండగా కౌడి జగదీష్‌.గిట్టుబాటు ధర కోసం ప్రత్యేక చొరవ !

రైతులకు అండగా కౌడి జగదీష్‌.గిట్టుబాటు ధర కోసం ప్రత్యేక చొరవ ! 20 రోజుల్లో 600 లారీల ధాన్యం కొనుగోళ్లు.రైతుల పక్షాన నిలుస్తున్న జగదీష్‌ ! దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయాలు.రైతులకు భరోసాగా జగదీష్‌ ! ధాన్యం ధర కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారులతో అనుసంధానం.రైతుల మన్ననలు పొందుతున్న జగదీష్‌ ! చిన్న రైతులకూ అండగా ధాన్యం కొనుగోళ్లలో కౌడి జగదీష్‌ చొరవ ! కోటగిరి/ప్రజావాణి:-వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా రైతులకు అండగా నిలుస్తూ పోరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల వ్యాపారులతో...