రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం కొండం ఆంజనేయులు ముదిరాజ్
రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యo తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్ మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా కొండం ఆంజనేయులు ముదిరాజ్ నియమితులయ్యారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య జారీ చేసిన నియామక పత్రాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి శనివారం ఆయనకు అందజేశారు. గ్రామస్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆంజనేయులు ముదిరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ...