రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి
రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి – ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, పెంచిన వంటగ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ...