రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు
*రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు...?* *రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన..!* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 23* తెలంగాణలో సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రేషన్ షాపుల ద్వారా బియ్యం తో పాటు పలు నిత్యా వసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే అంశం పై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రేషన్ షాపుల ద్వారా గోధుమపిండి , కంది పప్పు , పామాయిల్ ప్యాకెట్...