రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి ప్రజావాణి, అక్టోబర్ 13, సదుం: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు తహశీల్దారు కార్యాలయంలో డీటీ ముద్దుకృష్ణమనాయక్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని బియ్యం బస్తాలపై క్యూర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని వారు కోరారు. ఆధునాతన స్కానింగ్ పరికరాలు పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల అసంబద్ధ మ్యాపింగ్ విధానాన్ని మార్చి, ఆ ఏరియాలలో ఉన్న రేషన్ షాపులకు సమానంగా కేటాయించాలన్నారు. ప్రభుత్వ...