రేషన్ డీలర్ల గర్జన క్యూఆర్ కోడ్ ద్దు చేయాలి.కమీషన్ పెంచాలి •పోరుమామిళ్ల డిప్యూటీ తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించిన డీలర్ల సంఘం
• రాష్ట్ర యూనియన్ పిలుపుతో కదంతొక్కిన రేషన్ డీలర్లు • మండల అధ్యక్షుడు సగిలి గుర్రప్ప ఆధ్వర్యంలో వినతి పోరుమామిళ్ల, అక్టోబర్ 14 (ప్రజావాణి బ్యూరో): కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో రేషన్ డీలర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై నిరసన గళం విప్పారు. రాష్ట్ర రేషన్ డీలర్ల యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని రేషన్ డీలర్లు అందరూ ఏకమై, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోరుమామిళ్ల మండల డిప్యూటీ తహశీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు.రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు సగిలి...