రేషన్ అక్రమాలకు చెక్: పోరుమామిళ్లలో వీఆర్వో ఓబన్న ఆకస్మిక తనిఖీలు!
పోరుమామిళ్ల అక్టోబర్ 1 ప్రజావాణి పేద ప్రజల పొట్టగొట్టే రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం లబ్ధిదారులకు పూర్తి పరిమాణంలో, ఎలాంటి అవకతవకలు లేకుండా అందేలా చూసేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.పోరుమామిళ్ల మండల పరిధిలోని రంగసముద్రం పంచాయతీ గిరి నగర్‌లో ఉన్న 15వ నంబర్ రేషన్ డిపోను స్థానిక వీఆర్వో కలసపాటి ఓబన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు....