రేబర్తి గ్రామంలో ఘనంగా దుర్గామాత అమ్మవారి నిమజ్జనం
రేబర్తి గ్రామంలో ఘనంగా దుర్గామాత అమ్మవారి నిమజ్జనం భక్తి శ్రద్ధలతో దుర్గమాత ఊరేగింపుతో నిమజ్జనం మద్దూరు అక్టోబర్22, ప్రజా వాణి, మండలంలోని రేబర్తి గ్రామంలో దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో అసోసియేషన్ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ఉత్సాహాలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. యువత ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో...