రేపు వీర బైరాన్ పల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం
రేపు వీర బైరాన్ పల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మద్దూరు అక్టోబర్7, ప్రజా వాణి, మండలంలోని వీర బైరాన్ పల్లి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల పాటు మెడిసిటీ హాస్పటల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో గ్రామస్థులు...