రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ సమన్వయ సమావేశం – భారీగా తరలిరావాలి

రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ సమన్వయ సమావేశం - భారీగా తరలిరావాలి.. పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): వరంగల్-ఖమ్మం-నల్గొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశం అక్టోబర్ 15న (గురువారం) ఉదయం 11 గంటలకు మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్లు...