రేపు ధర్మాపురంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం

రేపు ధర్మాపురంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం – జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో రేపు (అక్టోబర్ 13, 2026) బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ దౌపాటి అశ్విని రవి, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పులిగిల్ల యాకయ్య లు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. "గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి – జెన్ జీ ఆకాంక్షల నెత్తిపడుతూ.. బహుజన బతుకమ్మను ఊరువాడలను ఏకం చేస్తూ జరుపుకుందాం" అనే నినాదంతో...