రేపు కుల్కచర్ల పోచమ్మ ఆలయానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ముఖ్య నేతల రాక

రేపు కుల్కచర్ల పోచమ్మ ఆలయానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ముఖ్య నేతల రాక పరిగి, అక్టోబర్ 16(ప్రజావాణి ) మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రేపు (ఆదివారం, అక్టోబర్ 18) స్థానిక శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ దర్శనానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు విచ్చేయనున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్...