రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల ప్రకారమే సొసైటీలో ఖర్చులు జరిగాయి.

51 ఎంక్వయిరీని నీరుగార్చేందుకే చైర్మన్‌ ఆశిస్తున్నారన్న ఆరోపణలను ఖండించిన సోమశేఖర రావు. రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల ప్రకారమే సొసైటీలో ఖర్చులు జరిగాయి. ఎత్తొండ సొసైటీలో రూ.1.03 కోట్ల ఖర్చుల ఆరోపణలపై వివరణ. తనపై 51 ఎంక్వయిరీ రాజకీయ ప్రేరేపితమేనన్న సోమశేఖర రావు. సివిల్ సప్లై ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆధారాలు చూపిస్తే సమాధానం ఇస్తానని స్పష్టం. రైతుల అభిప్రాయాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి గౌరవించాలని విజ్ఞప్తి. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్‌లో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార...