రెండు వర్గాలుగా చీలిన మహిళ బతుకమ్మ సంబరాలు
**రెండు వర్గాలుగా చీలిన మహిళ బతుకమ్మ సంబరాలు** *చీకట్లో బతుకమ్మ సంబరాలు * *విద్యుత్తు సౌకర్యం ఏర్పాట్లు చేయడంలో అనధికారిక సలహాలు తీసుకోవడంతోనే విఫలమైన గ్రామపంచాయతీ పాలకవర్గం * ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట అక్టోబర్ 18 మేజర్ గ్రామపంచాయతీ మండల కేంద్రంలో 2 బతుకమ్మ ఘాట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కొరకు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి మొరం జంగల్ కటింగ్, విద్యుత్తు లైట్ల ఏర్పాటు కొరకు పాలకవర్గం కేటాయించింది, రెండు బతుకమ్మ ఘాట్లలో ఒకటి బంధం చెరువు బతుకమ్మ...